Genesis 41:22
నా కలలో నేను చూస్తే, పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And I saw in my dream, and, behold, seven ears came up in one stalk, full and good:
In Context
23తూర్పు గాలిచేత చెడిపోయి, ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచాయి.