Genesis 44:27
అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And thy servant my father said unto us, Ye know that my wife bare me two sons:
In Context
Cross References
Genesis 29:18యాకోబు రాహేలును ప్రేమించి “నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
Genesis 30:22దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.
Genesis 46:19యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.