Genesis 45:25
వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they went up out of Egypt, and came into the land of Canaan unto Jacob their father,
In Context
24అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు.