Genesis 5:23
హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And all the days of Enoch were three hundred sixty and five years:
In Context
24హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
Cross References
Ecclesiastes 6:6అలాటి వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బతికినా సంతోషించలేక పోతే అతడు కూడా మిగిలిన అందరూ వెళ్ళే స్థలానికే వెళ్తాడు కదా! 2