Genesis 5:9
ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Enos lived ninety years, and begat Cainan:
In Context
8షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
10కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
Cross References
Luke 3:37లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.