Genesis 8:14
రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the second month, on the seven and twentieth day of the month, was the earth dried.
In Context
Cross References
Genesis 7:13ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు.