Genesis 9:8
దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And God spake unto Noah, and to his sons with him, saying,
In Context
7మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.
9“వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,