Hosea 1:9
యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ + 1:9 లో అమ్మీ నా జనం కానిది’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then said God, Call his name Lo-ammi: for ye are not my people, and I will not be your God.
In Context
8లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది.