Hosea 13:12
ఎఫ్రాయిము దోషం పోగుపడింది. అతని పాపం పోగుపడింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The iniquity of Ephraim is bound up; his sin is hid.
In Context
11కోపంతో నీకు రాజును నియమించాను. క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను.
Cross References
Job 14:17నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు. 1
Romans 2:5నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.