Isaiah 28:23
కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Give ye ear, and hear my voice; hearken, and hear my speech.
In Context
24రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా? 1
Cross References
Psalms 81:9ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు. 1
Jeremiah 22:29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను. 1
Revelation 2:11చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించే వాడికి రెండవ మరణం ఏ హని చేయలేదు.” 1 పెర్గములో ఉన్న సంఘానికి లేఖ
Revelation 2:29మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”