The Bible Software
bible.software › యిర్మీయా › యిర్మీయా 12 › యిర్మీయా 12:11

యిర్మీయా 12:11

వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They have made it desolate, and being desolate it mourneth unto me; the whole land is made desolate, because no man layeth it to heart.

In Context

10అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు. 1 నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు. 1

12వినాశకులు అరణ్యంలోని ఖాళీ స్థలాలన్నిటి మీదకీ వస్తున్నారు. 1 దేశం ఈ అంచు నుండి ఆ అంచు వరకూ యెహోవా ఖడ్గం తిరుగుతూ హతం చేస్తున్నది. నరులన్నవారికి ఏమీ భద్రత లేదు. 1

Read all of యిర్మీయా 12

Cross References

Ecclesiastes 7:2విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖంతో ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. 2 ఎందుకంటే చావు అందరికీ వస్తుంది కాబట్టి జీవించి ఉన్నవారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2

Isaiah 57:1నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. 1 నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు. 1 కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది. 1

Jeremiah 9:9ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా? 1 ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు. 1

Jeremiah 9:11యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను. 1 యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను. 1

Jeremiah 10:25నిన్నెరగని అన్యజనాల మీదా నీ పేరున ప్రార్థించని వంశాల మీదా నీ కోపాన్ని కుమ్మరించు. 1 ఎందుకంటే వారు యాకోబు వంశాన్ని పూర్తిగా నిర్మూలం చేయడానికి మింగివేశారు. దాని నివాస స్థలాలను పాడు చేశారు.

Jeremiah 14:2“యూదా రోదించాలి. దాని ద్వారాలు పడిపోవాలి. వాళ్ళు భూమి కోసం ఏడుస్తున్నారు. యెరూషలేము కోసం వాళ్ళు చేస్తున్న రోదన పైకి వెళ్తూ ఉంది. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యిర్మీయా 12:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యిర్మీయా 12:10యిర్మీయా 12యిర్మీయా 12:12 →