The Bible Software
bible.softwareయిర్మీయాయిర్మీయా 12 › యిర్మీయా 12:8

యిర్మీయా 12:8

నా వారసత్వం నాకు అడవిలోని సింహంలాగా అయ్యింది. అది నా మీద గర్జిస్తూ ఉంది. కాబట్టి అది నాకు అసహ్యం అయ్యింది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Mine heritage is unto me as a lion in the forest; it crieth out against me: therefore have I hated it.

In Context

7నేను నా మందిరం విడిచిపెట్టాను. నా వారసత్వాన్ని వదిలేశాను. 1 నా ప్రియమైన ప్రజలను వారి శత్రువుల చేతికి అప్పగించాను. 1

9నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి. 1 రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి. 1

Read all of యిర్మీయా 12

Cross References

Jeremiah 51:38బబులోను వాళ్ళంతా కలసి సింహాల్లా గర్జిస్తారు. సింహం కూనల్లాగా కూత పెడతారు. 1

Amos 6:8“యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం. 2 వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం. 2 కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను. 2 నేను, ప్రభువైన యెహోవాను. 2 నా తోడని ప్రమాణం చేశాను.” 2 సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యిర్మీయా 12:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యిర్మీయా 12:7యిర్మీయా 12యిర్మీయా 12:9 →