యిర్మీయా 14:4
దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
5గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది. 1
Cross References
Leviticus 26:18నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
Deuteronomy 28:23మీ తల మీద ఆకాశం కంచులా ఉంటుంది. మీ కిందున్న నేల ఇనుములా ఉంటుంది.
Jeremiah 3:3కాబట్టి వానలు కురవడం లేదు. కడవరి వర్షం ఆగిపోయింది. 1 అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గు పడడం లేదు. 1
Joel 1:17విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, 1 పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, 1 కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.