యిర్మీయా 16:1
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The word of the LORD came also unto me, saying,
In Context
2“నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఈ స్థలంలో నీ కోసం కొడుకులనుగానీ కూతుళ్ళను గానీ కనొద్దు.” 1
Cross References
Jeremiah 1:2ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు.
Jeremiah 2:1యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. 1