యిర్మీయా 17:20
వారితో ఇలా చెప్పు, యూదా రాజులారా! యూదా ప్రజలారా! యెరూషలేము నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించే మీరంతా యెహోవా మాట వినండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Jeremiah 13:18రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. 1 మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.” 1
Jeremiah 22:2‘దావీదు సింహాసనం మీద కూర్చున్న యూదా రాజా, నువ్వూ, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ సిబ్బందీ, నీ ప్రజలూ యెహోవా మాట వినండి.’ 1
Ezekiel 3:17“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!
Amos 4:1సమరయ పర్వతం మీద ఉన్న 2 బాషాను + 4:1 బాషాను సారవంతమైన భూమి ఆవులారా, పేదలను అణిచేస్తూ 2 దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, 2 మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” 2 అనే మీరు, ఈ మాట వినండి. 2
Revelation 2:29మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి.”