bible.software › యిర్మీయా › యిర్మీయా 18 › యిర్మీయా 18:5
యిర్మీయా 18:5
అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు, 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the word of the LORD came to me, saying,
In Context
4అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.
6“ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?” ఇది యెహోవా వాక్కు. “బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు. 1
Read all of యిర్మీయా 18
This Verse In Other Editions
Study యిర్మీయా 18:5