bible.software › యిర్మీయా › యిర్మీయా 29 › యిర్మీయా 29:30
యిర్మీయా 29:30
అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then came the word of the LORD unto Jeremiah, saying,
In Context
29అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.
31“బందీలుగా ఉన్న వాళ్ళందరికీ నువ్వు కబురంపి ఇలా చెప్పు, ‘యెహోవా నెహెలామీయుడైన షెమయా గురించి ఇలా అంటున్నాడు, నేను అతణ్ణి పంపకపోయినా, షెమయా మీకు ప్రవచించి మీరు అబద్ధపు మాటలు నమ్మేలా చేశాడు కాబట్టి,
Read all of యిర్మీయా 29
This Verse In Other Editions
Study యిర్మీయా 29:30