యిర్మీయా 46:20
ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Egypt is like a very fair heifer, but destruction cometh; it cometh out of the north.
In Context
Cross References
Jeremiah 1:14అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.
Jeremiah 46:6వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. 1 ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు. 1
Jeremiah 46:24ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.”
Jeremiah 50:11“నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు. 1 పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు. 1 బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు. 1