bible.software › యిర్మీయా › యిర్మీయా 5 › యిర్మీయా 5:20
యిర్మీయా 5:20
యాకోబు వంశ ప్రజలకు ఈ మాట చెప్పండి, యూదా వంశ ప్రజలకు ఈ సమాచారం చాటించండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Declare this in the house of Jacob, and publish it in Judah, saying,
In Context
19“మన దేవుడు యెహోవా మనకెందుకు ఇలా చేశాడు?” అని అడిగినప్పుడు నువ్వు వారితో + 5:19 నువ్వు వారితో నీ ప్రజలతో ఇలా చెప్పు. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవుళ్ళను పూజించారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్య ప్రజలకు సేవ చేస్తారు అని యెహోవా సెలవిస్తున్నాడు. 1
21మీరు కళ్ళుండీ చూడడం లేదు, చెవులుండీ వినడం లేదు. మీరు తెలివి లేని మూర్ఖులు. 1
Read all of యిర్మీయా 5
This Verse In Other Editions
Study యిర్మీయా 5:20