యిర్మీయా 5:29
అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
30ఘోరమైన అకృత్యాలు దేశంలో జరుగుతున్నాయి. 1
Cross References
Jeremiah 5:9అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు. 1
Jeremiah 9:9ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా? 1 ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు. 1
James 5:4చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.