యిర్మీయా 8:20
కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The harvest is past, the summer is ended, and we are not saved.
In Context
Cross References
Matthew 25:1“పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు.
Luke 19:44నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు. 1 ఆలయ శుద్ధి రెండవ సారి మత్తయి 21:12-16; మార్కు 11:15-18; యోహా 2:13-17