యోబు 14:20
నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 2:12వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు.
Ecclesiastes 8:8ఊపిరి + 8:8 ఊపిరి ఆత్మ విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. 2 తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. 2 యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. 2 దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు. 2