The Bible Software
bible.software › యోబు › యోబు 15 › యోబు 15:10

యోబు 15:10

మాలో తల నెరసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

With us are both the grayheaded and very aged men, much elder than thy father.

In Context

9మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు? 1

11దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా? 1

Read all of యోబు 15

Cross References

Deuteronomy 32:7గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. 1 తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. 1 మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. 1 పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. 1

Job 12:12వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది. 1

Job 32:6కాబట్టి బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలా మాటలాడసాగాడు. 1 నేను వయస్సులో చిన్నవాణ్ణి. మీరు బహు వృద్ధులు. ఆ కారణం చేత నేను భయపడి నా ఉద్దేశం మీకు తెలియజేయడానికి తెగించలేదు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study యోబు 15:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← యోబు 15:9యోబు 15యోబు 15:11 →