Job 18:1
అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then answered Bildad the Shuhite, and said,
In Context
Cross References
Job 2:11తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు.
Job 25:1అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. 1