Job 19:22
నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Why do ye persecute me as God, and are not satisfied with my flesh?
In Context
21నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి. 1
23నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. 1
Cross References
Job 10:16నా తల పైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడతావు. నీ బలప్రభావాలు మళ్లీ నా మీద చూపిస్తావు. 1
Job 16:11దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు. 1
Job 31:31“యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?” అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే, 1
Psalms 69:27ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు. 1
Micah 3:3నా ప్రజల మాంసాన్ని తింటారు. 1 వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. 1 ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా 1 ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని 1 ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.