Job 24:8
పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగలించుకుంటారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
They are wet with the showers of the mountains, and embrace the rock for want of a shelter.
In Context
7బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు. 1
Cross References
Song of Solomon 5:2[నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది) 1 నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. 1 నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. 1 నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”
Hebrews 11:38అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు.