Job 27:1
యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Moreover Job continued his parable, and said,
In Context
2నా న్యాయాన్ని తీసివేసిన దేవుని జీవం తోడు. నా ప్రాణాన్ని వ్యాకుల పరచిన సర్వశక్తుని తోడు. 1
Cross References
Numbers 24:3అతడు ఇలా ప్రవచించాడు. “బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు. కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు. 1
Job 29:1యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. 1
Psalms 78:2నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను. 1