Job 30:29
నేను నక్కలకు అన్ననయ్యాను. నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I am a brother to dragons, and a companion to owls.
In Context
28సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను. 1
30నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోతున్నది. వేడిమి వలన నా ఎముకలు కాగిపోయాయి. 1
Cross References
Job 17:14గొయ్యిని చూసి ‘నువ్వే నాకు తండ్రివి’ అనీ, పురుగును చూసి ‘నువ్వే నాకు తల్లివి, చెల్లివి’ అనీ వాటితో చెప్పాలని ఉంది. 1
Psalms 102:6నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి. 1
Isaiah 13:21ఎడారి మృగాలు అక్కడ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ నిండా గుడ్లగూబలు, నిప్పుకోళ్ళూ ఉంటాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి. 1
Micah 1:8ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. 1 చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. 1 నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను. 1