Job 34:2
జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Hear my words, O ye wise men; and give ear unto me, ye that have knowledge.
In Context
1అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. 1
3అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది. 1
Cross References
1 Corinthians 10:15తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. 1 ప్రభువు బల్ల సహవాసం కోసం ప్రత్యేకత అవసరం