యోబు 37:8
జంతువులు వాటి గుహల్లో దూరి దాక్కుంటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then the beasts go into dens, and remain in their places.
In Context
7మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. 1
9దక్షిణాన తుఫాను దాని ఆవాసం నుండి వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చెదరగొట్టే చలి గాలులు వీస్తాయి. 1
Cross References
Psalms 104:22సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి తమ గుహల్లో పడుకుంటాయి. 1