Job 41:31
కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He maketh the deep to boil like a pot: he maketh the sea like a pot of ointment.
In Context
32అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు. 1