Job 8:5
నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
If thou wouldest seek unto God betimes, and make thy supplication to the Almighty;
In Context
Cross References
2 Chronicles 33:12బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు.
Job 11:13నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు. 1
Isaiah 55:6యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. 1
Hebrews 3:7కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, 1 “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే 1