The Bible Software
bible.softwareJoelJoel 1 › Joel 1:15

Joel 1:15

యెహోవా దినం దగ్గర పడింది. 1 అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! 1 సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Alas for the day! for the day of the LORD is at hand, and as a destruction from the Almighty shall it come.

In Context

14ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. 1 యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ 1 మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.

16మన కళ్ళముందే ఆహారం, 1 మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా? 1

Read all of Joel 1

Cross References

Isaiah 13:6బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది. 1

Ezekiel 7:2“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశానికిలా ప్రకటిస్తున్నాడు. అంతం! ఇశ్రాయేలు దేశం నాలుగు సరిహద్దులకు అంతం వచ్చేసింది.

Ezekiel 7:7దేశవాసులారా, మీ నాశనం మిమ్మల్ని సమీపిస్తుంది. సమయం వచ్చేసింది. నాశన దినం దగ్గరలోనే ఉంది. పర్వతాలు ఇకమీదట ఆనందంగా ఉండవు.

Ezekiel 7:12ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది. నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.

Joel 2:1సీయోనులో బాకా ఊదండి, 1 నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! 1 యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ 1 దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. 1

Joel 2:31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు 1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 1:15

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 1:14Joel 1Joel 1:16 →