Joel 3:4
తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, 1 నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? 1 మీరు నా మీద ప్రతీకారం చూపించినా 1 మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 11:12యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరికి వర్తమానికులను పంపి “నాకు నీకు మధ్య ఏమీ జరగ లేదు కదా. నువ్వు నా దేశం మీదికి యుద్ధానికి ఎందుకొచ్చావు?” అని అడిగాడు.
2 Chronicles 28:17రాజైన ఆహాజు తనకు సహాయం చేయమని అష్షూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు.
Isaiah 34:8అది యెహోవా శిక్ష అమలుపరిచే రోజు. సీయోను పక్షంగా ప్రతీకారం చేసే సంవత్సరం. 1
Jeremiah 47:4ఫిలిష్తీ వాళ్ళను నాశనం చేసే రోజు, తూరు, సీదోనులకు సహాయం చేయాలనుకునే వాళ్ళను కూడా నాశనం చేసే రోజు వస్తుంది. ఎందుకంటే యెహోవా ఫిలిష్తీ వాళ్ళనూ, కఫ్తోరు ద్వీపంలో మిగిలిపోయిన వాళ్ళనూ సర్వ నాశనం చేస్తాడు.
Ezekiel 25:12ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. “ఎదోమీయులు యూదావాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, అలా చేసి వాళ్ళు తప్పు చేశారు.” ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
Joel 2:10వాటి ముందు భూమి కంపిస్తున్నది, 1 ఆకాశాలు వణుకుతున్నాయి. 1 సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. 1 నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. 1