bible.software › John › John 1 › John 1:35
John 1:35
మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Again the next day after John stood, and two of his disciples;
In Context
34ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.” 1 యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య యోహా 1:35-12:50
36అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు.
Read all of John 1
Cross References
John 3:25అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది.
This Verse In Other Editions
Study John 1:35