యోహాను 11:13
యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Howbeit Jesus spake of his death: but they thought that he had spoken of taking of rest in sleep.
In Context
12అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు.
14అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
Cross References
Matthew 9:24“వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు.