bible.software › John › John 18 › John 18:14
John 18:14
ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప. 1 యేసు ఎవరో తెలియదని పేతురు నిరాకరణ మత్తయి 26:69-75; మార్కు 14:66-72; లూకా 22:54-62
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now Caiaphas was he, which gave counsel to the Jews, that it was expedient that one man should die for the people.
In Context
13మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ.
15సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు.
Read all of John 18
This Verse In Other Editions
Study John 18:14