John 6:3
యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Jesus went up into a mountain, and there he sat with his disciples.
In Context
2రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
4యూదుల పస్కా పండగ దగ్గర పడింది.
Cross References
Matthew 14:23ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
Luke 6:12ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు. 1 పన్నెండుమంది ఎంపిక మత్తయి 10:2-4; మార్కు 3:13-19
John 6:15వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు. 1 యేసు నీటిపై నడవడం మత్తయి 14:22-36; మార్కు 6:45-56