Joshua 10:21
ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
Cross References
Isaiah 54:17నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. 1 నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. 1 యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.