యెహో 10:31
తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Joshua 10:3హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
Joshua 12:11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
2 Kings 14:19ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని, వారు అతనివెంట కొందరిని లాకీషుకు పంపారు.
2 Chronicles 11:9అదోరయీము, లాకీషు, అజేకా,
Micah 1:13లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. 1 ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. 1 నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం. 1