యెహో 12:24
వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The king of Tirzah, one: all the kings thirty and one.
In Context
23గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.
Cross References
1 Kings 14:17అప్పుడు యరొబాము భార్య లేచి, తిర్సా పట్టణానికి వెళ్లిపోయింది. ఆమె వాకిట్లో అడుగు పెట్టడంతోనే ఆమె కొడుకు చనిపోయాడు.
2 Kings 15:14గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
Psalms 135:11అమోరీయుల రాజు సీహోనును, బాషాను రాజు ఓగును కనాను రాజ్యాలన్నిటినీ నేలమట్టం చేశాడు. 1