Joshua 15:49
దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Dannah, and Kirjath-sannah, which is Debir,
In Context
48మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
Cross References
Judges 1:11వారు హెబ్రోనులొ ఉండి దెబీరులో నివాసం ఉంటున్న వాళ్ళ మీదికి యుద్ధానికి వెళ్ళారు. హెబ్రోనుకు అంతకుముందు పేరు కిర్యతర్బా. అక్కడ షేషయి, ఆహీమాను, తల్మయి అనే వాళ్ళని హతమార్చారు. అక్కడినుండి వారు దెబీరులో కాపురం ఉంటున్నవారిని హతమార్చారు. దెబీరును పూర్వం కిర్యత్ సేఫెరు అనే వారు.