యెహో 18:27
సేలా, ఎలెపు, యెరూషలేము అనే ఎబూసు, గిబియా, కిర్యతు అనేవి. వాటి పల్లెలు పోతే పద్నాలుగు పట్టణాలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Rekem, and Irpeel, and Taralah,
In Context
26కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా,
28వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం.