యెహో 19:23
వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణాలు వారికి వచ్చాయి. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారు గోత్రానికి కలిగిన స్వాస్థ్యం. 1 ఆషేరు గోత్రం వారికి వచ్చిన భూభాగం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22చేరి యొర్దాను దగ్గర అంతమయింది.
24అయిదవ చీటి వారి వంశం ప్రకారం ఆషేరు గోత్రం వారికి వచ్చింది.