Joshua 21:28
ఇశ్శాఖారు గోత్రం నుండి నాలుగు పట్టణాలను, అంటే కిష్యోను, దాని పచ్చిక మైదానాలనూ దాబెరతు, దాని పచ్చిక మైదానాలనూ యర్మూతు, దాని పచ్చిక మైదానాలనూ
బైబిల్ (తెలుగు)
In The King James Version
And out of the tribe of Issachar, Kishon with her suburbs, Dabareh with her suburbs,
In Context
29ఏన్గన్నీము, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
Cross References
Joshua 19:12శారీదు నుండి తూర్పుగా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకూ, దాబెరతు నుండి యాఫీయకు ఎక్కింది.
1 Chronicles 6:72ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,