Joshua 21:31
హెల్కతు, దాని పచ్చిక మైదానాలనూ రెహోబు, దాని పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Helkath with her suburbs, and Rehob with her suburbs; four cities.
In Context
Cross References
Joshua 19:25వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతెను, అక్షాపు,
Judges 1:31ఆషేరీయులు అక్కోలో ఉన్నవాళ్ళను, సీదోనులో ఉన్నవాళ్ళను, అహ్లాబు వారిని, అక్జీబు వారిని, హెల్బావారిని, అఫెకు వారిని, రెహోబు వారిని,
1 Chronicles 6:75హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,