bible.software › యెహో › యెహో 8 › యెహో 8:12
యెహో 8:12
అతడు ఇంచుమించు ఐదు వేలమందిని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య పొంచి ఉండటానికి నియమించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he took about five thousand men, and set them to lie in ambush between Bethel and Ai, on the west side of the city.
In Context
11అతని దగ్గరున్న యోధులందరు ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది.
13వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు.
Read all of యెహో 8
Cross References
Joshua 8:13వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు.
This Verse In Other Editions
Study యెహో 8:12