bible.software › యెహో › యెహో 9 › యెహో 9:5
యెహో 9:5
పాతబడి పిగిలిపోయిన చెప్పులు తొడుక్కుని, పాతబట్టలు కట్టుకుని వచ్చారు. వారు ఆహారంగా తెచ్చుకొన్న రొట్టెలన్నీ ఎండిన ముక్కల్లాగా ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And old shoes and clouted upon their feet, and old garments upon them; and all the bread of their provision was dry and mouldy.
In Context
4వారు కుయుక్తితో, రాయబారుల్లాగా వేషం వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెసంచులు కట్టి, పాతగిలి మాసికలు వేసిన ద్రాక్షారసం తిత్తులు తీసుకుని,
6వారు గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి “మేము దూర దేశం నుండి వచ్చాం, మాతో ఒక ఒప్పందం చేయండి” అని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ అన్నారు.
Read all of యెహో 9
Cross References
Deuteronomy 33:25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. 1 నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. 1
Luke 15:22“అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి.
This Verse In Other Editions
Study యెహో 9:5