bible.software › న్యాయా › న్యాయా 11 › న్యాయా 11:38
న్యాయా 11:38
అతడు వెళ్ళమని చెప్పి రెండు నెలలు ఆమెను వెళ్ళనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కలిసి వెళ్లి కొండల మీద తన కన్యస్థితిని గూర్చి ప్రలాపించింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And he said, Go. And he sent her away for two months: and she went with her companions, and bewailed her virginity upon the mountains.
In Context
37ఇంకా ఆమె “నా కోసం చేయవలసింది ఏదంటే, రెండు నెలల వరకూ నన్ను వదిలిపెట్టు. నేను, నా చెలికత్తెలు వెళ్లి కొండలమీద ఉండి, నా కన్యస్థితిని + 11:37 ఇక్కడ కన్య స్థితి అంటే, తను ఇక ఎన్నడూ పెళ్లి చేసుకోని పరిస్థితిని గురించిన విషయం కావచ్చు. గూర్చి ప్రలాపిస్తాము” అని తన తండ్రితో చెప్పింది.
39ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.
Read all of న్యాయా 11
Cross References
Song of Solomon 8:13(ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) 1 ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ. 1
This Verse In Other Editions
Study న్యాయా 11:38