Judges 12:13
అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కొడుకు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And after him Abdon the son of Hillel, a Pirathonite, judged Israel.
In Context
12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయినప్పుడు జెబూలూను దేశంలోని అయ్యాలోనులో అతన్ని పాతిపెట్టారు.